
పలువురికి పోలీసు సేవా పతకాలు
మురళీయాదవ్
శేషశయనరావు
వెంకటరమణయ్య
వెంకటరత్నం
సునీల్
గురవయ్య
శివశంకరయ్య
నాగభూషణ్
కడప అర్బన్: పోలీస్ శాఖలో అత్యుత్తమ పనితీరు కనబరచిన పోలీస్ అధికారులు, సిబ్బందికి గుర్తింపుగా ఇచ్చే ప్రతిష్టాత్మక సేవా పతకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాకు చెందిన 8 మంది పోలీస్ సిబ్బంది పతకాలకు ఎంపికయ్యారు. ఎంపికై న వారిని ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్ ప్రత్యేకంగా అభి నందించారు. రానున్న రోజుల్లో వీరిని విజయవాడకు పిలిపించి పతకాలను ప్రదానం చేయనున్నారు.
పోలీసు రాష్ట్ర సేవా పతకాలకు
ఎంపికై న వారి వివరాలు
ఎం. నాగభూషణ్– సీఐ బద్వేలు రూరల్ – పోలీస్ రాష్ట్రసేవా పతకం
సి.శివశంకరయ్య,ఏఎస్‌ఐ– కడప వన్‌టౌన్ పీఎస్–పోలీస్ రాష్ట్ర ఉత్తమసేవా పతకం
ఎన్.మురళి యాదవ్–ఏఎస్‌ఐ, కలసపాడు పీఎస్– పోలీస్ రాష్ట్ర సేవా పతకం
డి.శేషశయన రావు –ఏఎస్‌ఐ, చక్రాయపేట పీఎస్– పోలీస్ రాష్ట్ర సేవా పతకం
ఎ.వెంకట రమణయ్య– హెడ్ కానిస్టేబుల్ రిమ్స్ పీఎస్– పోలీస్‌రాష్ట్ర సేవాపతకం
ఎం.వెంకటరత్నం ఏఆర్‌హెచ్‌సి( 917) డీఏఆర్‌కడప– పోలీస్ రాష్ట్రసేవా పతకం
ఎం.సునీల్ (పి.సి 344) చాపాడు పి.ఎస్ – పోలీస్ రాష్ట్ర సేవా పతకం
ఎన్. గురవయ్య ,ఏఆర్‌హెచ్‌సీ 562, డీఏఆర్,
కడప– పోలీస్ రాష్ట్ర సేవా పతకం
వీరికీ..
వైఎస్‌ఆర్ కడప జిల్లా అగ్నిమాపక అధికారిగా పనిచేస్తున్న ధర్మారావుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమసేవాపతకం ప్రకటించింది. లీడింగ్ ఫైర్‌మాన్‌లుగా పనిచేస్తున్న సుబ్బయ్యకు, మహబూబ్‌బాషాకు సేవాపతకం ప్రకటించారు.
ఏపీఎస్‌పీ 11వ బెటాలియన్‌లో అడిషనల్ కమాండెంట్‌గా పనిచేస్తున్న నాగేశ్వరప్పకు, ఆర్‌ఎస్‌ఐ రమణారెడ్డికి ఉత్తమసేవాపతకాలను ప్రకటించారు.
అలాగే ఎపీఎస్‌పీ 11వ బెటాలియన్‌లో హెడ్‌కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న చక్రపాణి, ఆర్‌సీవీ సుబ్బారెడ్డి, నాగార్జునయ్య, లక్షుమయ్య, సుబ్బరాయుడులకు సేవాపతకాలను ప్రకటించారు.

పలువురికి పోలీసు సేవా పతకాలు

పలువురికి పోలీసు సేవా పతకాలు

పలువురికి పోలీసు సేవా పతకాలు

పలువురికి పోలీసు సేవా పతకాలు

పలువురికి పోలీసు సేవా పతకాలు

పలువురికి పోలీసు సేవా పతకాలు

పలువురికి పోలీసు సేవా పతకాలు