వార్డెన్ బూతులు తిడుతున్నాడని నేలపట్ల బీసీ బాలుర హాస్టల్ విద్యార్థులు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు.
- 8లో
రాజాపేట మండం జాల గ్రామానికి చెందిన పల్లెపాటి సాయిలు వానాకాలంలో నాలుగు ఎకరాలు సాగు చేశాడు. వర్షాభావ పరిస్థితులతో ఎకరం ఎండిపోయింది. ఇక చేతికొచ్చిన పంట కోసి స్థానిక కొనుగోలు కేంద్రంలో పోశాడు. 10రోజులైనా తూకం వేయలేదు. ఎప్పుడు కొంటారని అడిగితే రేపు మాకు అంటూ కాలయాపన చేస్తున్నారు. తుపాను కారణంగా వర్షానికి ధాన్యం ఎక్కడ తడిసి పోతుందోనని భయపడుతున్నాడు. నిత్యం ధాన్యం ఆరబోస్తూ అది తడవకుండా పట్టాలు కప్పుతున్నాడు. అయినా కొద్దిపాటి చినుకులకే ధాన్యం తడిసి ముక్క వాసన వస్తోంది.


