సాగర్‌ తీరం వీడని లాంచీ | - | Sakshi
Sakshi News home page

సాగర్‌ తీరం వీడని లాంచీ

Oct 3 2026 1:44 AM | Updated on Oct 3 2026 1:44 AM

నాగార్జునసాగర్‌కు వచ్చే పర్యాటకులకు లాంచీల కొరత తీవ్ర ఇబ్బందిగా మారింది.

మీరూ కావొచ్చు ‘రహవీర్‌’

రోడ్డు ప్రమాద బాధితులను రక్షించే వారికి ప్రభుత్వం నగదు ప్రోత్సాహకం అందించనుంది.

- 8లో

యాదగిరి క్షేత్రంలో భక్తుల రద్దీ

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. గాంధీ జయంతిని పురస్కరించుకొని సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు యాదగిరీశుడి సన్నిధికి తరలివచ్చారు. దీంతో శ్రీస్వామి వారి ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, క్యూకాంప్లెక్స్‌, శివాలయం, ప్రసాద విక్రయశాల వంటి ప్రాంతాల్లో భక్తుల రద్దీ ఏర్పడింది. ధర్మ దర్శనానికి 3గంటలు, వీఐపీ దర్శనానికి 1గంట సమయం పట్టింది. శ్రీనృసింహుడిని 30వేలకు పైగా భక్తులు దర్శించుకోగా.. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.20,46,855 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement