జాబ్‌మేళాలో 15మంది ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాబ్‌మేళాలో 15మంది ఎంపిక

Aug 30 2026 5:07 AM | Updated on Aug 30 2026 5:07 AM

భువనగిరి: జాబ్‌మేళాలను నిరుద్యోగ యువత వినియోగించుకోవాలని జిల్లా ఉపాధికల్పనశాఖ అధికారి పద్మ కోరారు. శనివారం భువనగిరి పట్టణంలోని ఉదిత ఓకేషనల్‌ జూనియర్‌ కళాశాలలో ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో జాబ్‌ మేళా నిర్వహించారు. 45 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. అనంతరం ఎంపికై న 15మందికి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అపోలో ఫార్మసీ కంపెనీ, నవత కంపెనీల మేనేజర్లు, జిల్లా ఉపాధికల్పన కార్యాలయం జూనియర్‌ అసిస్టెంట్‌ నవనీత, పావం అలివేలు, చేగూరి రమణవాసు, పి. విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement