పంచాయతీ ఉద్యోగుల సంఘ ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ ఉద్యోగుల సంఘ ఎన్నిక

Oct 3 2026 1:38 AM | Updated on Oct 3 2026 1:38 AM

పంచాయతీ ఉద్యోగుల సంఘ ఎన్నిక

భీమవరం : ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా మహాసభ శుక్రవారం భీమవరంలో నిర్వహించారు. జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా గౌరవాధ్యక్షుడిగా ఎం.ఆంజనేయులు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా బి.మహేష్‌, బి.గిరిప్రసాద్‌, ఉపాధ్యక్షుడిగా బంగారు విజయ, సహాయ కార్యదర్శిగా మానుకొండ శివరావు, కోశాధికారిగా చింత రాజారెడ్డితోపాటు మరో 11 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మహేష్‌, గిరిప్రసాద్‌ మాట్లాడుతూ కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement