ఏం చేయాలో తోస్త లేదు | - | Sakshi
Sakshi News home page

ఏం చేయాలో తోస్త లేదు

Nov 26 2026 1:47 AM | Updated on Nov 26 2026 1:47 AM

ఏం చేయాలో తోస్త లేదు నీరు లేక నాట్లు వేయలేకపోతున్నాం..

వానాకాలంలో వేసిన వరి పంటలే సరిగ్గా వర్షాలు లేక ఎండిపోయినయ్‌. ఇంతకుముందు ఎప్పుడూ లేనట్లు ఈసారి వర్షాలు ఇబ్బంది పెట్టినయి. చివరి వరకు వానలు పడతాయని ఆశపడ్డాం.. కానీ, చినుకు పడలేదు. యాసంగికి పొలమైతే దున్ని, నారు పోసినం కానీ, నీళ్లు ఎల్లుడే అనుమానంగా ఉంది. ఏం చేయాలో తోస్తలేదు. ఈసారి కరువు బాగా వచ్చింది.

– జనగాని శంకరయ్య, రైతు,

ఎల్కతుర్తి

సరైన వర్షాలు లేక ఇప్పుడు చెరువులు, కుంటల్లో నీళ్లు లేవు. సమయానికి నీరు అందితే ఇప్పటికే నాట్లు పూర్తి చేసేవాళ్లం. బోర్లు, బావుల్లో కూడా ఆశించిన స్థాయిలో నీరు లేక ఇబ్బందులు పడుతున్నాం. పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నా, నీరు లేక ఏ పంట వేయాలో అర్థం కావట్లేదు. రోజులు గడుస్తున్నా కొద్దీ పంట సాగు ఆలస్యమవుతోంది.

– ఈడబోయిన సందీప్‌,

రైతు, పీచర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement