– మరిన్ని ఫొటోలు 9లోu
జిల్లావ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు మంగళవారం వైభవంగా నిర్వహించారు. మహిళలు ఉదయం నుంచే పుణ్యస్నానాలు ఆచరించి శివాలయాలకు చేరుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, రుద్రాభిషేకాలు చేశారు. ఆలయ ప్రాంగణాల్లోని ఉసిరి, మారేడు చెట్ల కింద దీపాలు వెలిగించారు. ఆలయాలు శివనామస్మరణతో మారుమ్రోగాయి. సంగెం కుంటపల్లి రామలింగేశ్వర దేవాలయంలో శివలింగం ఆకారంలో వెలిగించిన దీపాలు ఆకట్టుకున్నాయి. ఆలయాలకు భారీ సంఖ్యలో భక్తులు రావడంతో సందడి నెలకొంది. – సాక్షి నెట్వర్క్
ఆలయాల్లో
కార్తీక పౌర్ణమి వేడుకలు


