కాళోజీ సెంటర్: డీఎస్సీ 2024 ఉపాధ్యాయులకు రెండో ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.రంజిత్ కోరారు. ఈ మేరకు ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా విద్యాశాఖాధికారి ప్రశాంత్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా శాఖ పక్షాన ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించింది. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు టి.కుమార్, ప్రధాన కార్యదర్శి సుజన్ ప్రసాద్‌రావు, ఉపాధ్యక్షుడు ఎన్.శ్రీనివాస్, కోశాధికారి ఎస్‌ఏ రవూఫ్, జిల్లా కార్యదర్శులు డి.సమ్మక్క, కె.రమేష్, పి.శ్రీనివాస్, కె.రవీందర్, జి.కరుణాకర్, కేజీవీపీ కన్వీనర్ రేణుక, మోడల్ స్కూల్స్ కన్వీనర్ కే.నీలాద్రి, మండలాల బాధ్యులు శివప్రసాద్, మల్సూర్, సంపత్, రాజిరెడ్డి, జోగయ్య, నర్సింహారావు, కుమారస్వామి, అర్జున్‌సాగర్, అనిత, అరవింద్, పి.రవి, జి.రాజు, కిశోర్, వీరస్వామి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.


