వినాయకా.. వీడ్కోలిక | - | Sakshi
Sakshi News home page

వినాయకా.. వీడ్కోలిక

Sep 24 2026 2:48 AM | Updated on Sep 24 2026 2:48 AM

వినాయకుడిని నిమజ్జనం చేస్తున్న కలెక్టర్లు చాహత్‌ బాజ్‌పాయ్‌, సత్యశారద,

కుడా చైర్‌పర్సన్‌ గుండు సుధారాణి, గ్రేటర్‌ కమిషనర్‌ వెంకన్న

చిన్నవడ్డేపల్లి చెరువులో నీటిలో వినాయకుడి విగ్రహం

జిల్లాలో 9 రోజులపాటు ప్రత్యేక పూజలందుకున్న గణనాథుడు బుధవారం గంగమ్మ చెంతకు చేరాడు. వరంగల్‌ నగరం, నర్సంపేట, వర్ధన్నపేట, మండల కేంద్రాలు, గ్రామాల్లో గణపతి నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. వర్షంలోనూ శోభాయాత్ర వైభవంగా సాగింది. నర్సంపేట మండలంలోని మాదన్నపేట చెరువు వద్ద కలెక్టర్‌ సత్యశారద, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెండెం శ్రీలక్ష్మీరామానంద్‌, పర్వతగిరి మండలం అన్నారం చెరువు, వర్ధన్నపేట మండలం ఇల్లంద ఊర చెరువు వద్ద డీపీఓ కల్పన,

వర్ధన్నపేటలోని కోనారెడ్డి చెరువు వద్ద ఏర్పాట్లను మున్సిపల్‌ చైర్మన్‌ పాలకుర్తి సారంగపాణి పరిశీలించారు. జిల్లాలో అర్ధరాత్రి వరకు సుమారు 2,400

విగ్ర హాలు నిమజ్జనం చేశారు. గురువారం కూడా నిమజ్జనం కొనసాగనుంది.

– సాక్షి నెట్‌వర్క్‌ – మరిన్ని ఫొటోలు 9లో

గంగమ్మ చెంతకు చేరిన గౌరీ తనయుడు

జిల్లాలో ప్రశాంతంగా నిమజ్జన వేడుకలు

వర్షంలోనూ కొనసాగిన గణపతి శోభాయాత్ర

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌, అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement