నేడు ఫోన్‌ ఇన్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు ఫోన్‌ ఇన్‌

Sep 11 2026 12:02 PM | Updated on Sep 11 2026 12:02 PM

నేడు ఫోన్‌ ఇన్‌

ప్రస్తుతం హనుమకొండ జిల్లాలో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) నోటీసులు, వివరణలకు సంబంధించి అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు ‘సాక్షి’ నేడు (శుక్రవారం) జిల్లా డిప్యూటీ ఎన్నికల అధి కారి, అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవితో ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం ఏర్పాటు చేసింది. నోటీసులు అందుకున్న వారు ఏం చేయాలన్న దానిపై నేరుగా జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారితో మాట్లాడి వివరాలు తెలుసుకోవచ్చు.

ఎన్‌.రవి, డిప్యూటీ డిస్ట్రిక్ట్‌ ఎలక్షన్‌ ఆఫీసర్‌, జిల్లా అదనపు కలెక్టర్‌

సమయం : నేడు (శుక్రవారం) ఉదయం 11నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు..

ఫోన్‌ చేయాల్సిన నంబరు :

73373 24236

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement