భూసరిహద్దుల నిర్ధారణలో కచ్చితత్వం పాటించాలి | - | Sakshi
Sakshi News home page

భూసరిహద్దుల నిర్ధారణలో కచ్చితత్వం పాటించాలి

Sep 4 2026 2:36 AM | Updated on Sep 4 2026 2:36 AM

వర్ధన్నపేట: భూసరిహద్దుల నిర్ధారణలో పూర్తి కచ్చితత్వం పాటిస్తూ రికార్డులను సమగ్రంగా పరిశీ లించాలని ల్యాండ్‌ సర్వే అదనపు సర్వే అధికారి ఎం.శ్రీనివాసులు సర్వే సిబ్బందికి సూచించారు. చెన్నారం, వర్ధన్నపేటలో నక్షా ఆర్‌ఓఆర్‌ పనులను క్షేత్రస్థాయిలో ఆయన గురువారం పరిశీలించారు. సర్వే పనుల పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రీసర్వే పనులను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సర్వే పక్రియ నిర్వహించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement