కార్పోరేట్ విద్యా సంస్ధలకు పోటిగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీ విద్యబోధన అందిస్తున్నాం. పిల్లలను శారీరకంగా దండించడం పూర్తిగా నిషేధించబడింది. పాఠశాలల్లో భౌతిక, మానసిక భద్రతతో పాటు చిన్నారి రక్షణకు ‘జీరో టాలరెన్స్’ విధానం అమలు చేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలను పెంచడంతో పాటు ప్రతీ చిన్నారికి నాణ్యమైన ప్రారంభ బాల్య విద్యను అందించి, భవిష్యత్‌లో ఎఫ్‌ఎల్‌ఎన్ లక్ష్యాల సాధనకు బలమైన పునాది వేయడమే లక్ష్యం.
– ఉండ్రాతి సుజన్ తేజ, అకడమిక్ మానిటరింగ్ అధికారి


