విద్యుత్ ప్రమాదాలు జరగకుండా వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. విద్యుత్ సమస్యలు వస్తే ఏఈ, సిబ్బందికి తెలియజేయాలి. ప్రతీ నెల జారీ చేసే బిల్ కమ్ నోటీస్‌పై ఏఈ, లైన్‌మెన్ ఫోన్ నంబర్ ఉంటుంది. వినియోగదారులు సొంతంగా మరమ్మతులు చేసుకోకుండా విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించి వారిచే సమస్యను పరిష్కరించుకోవాలి. నిపుణులైన ఎలక్ట్రీషియన్‌తో విద్యుత్ సమస్యలు పరిష్కరించుకోవాలి.
– పి.మధుసూదన్‌రావు,
ఎస్‌ఈ, హనుమకొండ సర్కిల్
●