
‘రేషన్’కు కొత్త బ్యాగులు
ఖిలా వరంగల్ : వరంగల్ జిల్లాలోని ఏనుమాముల, వర్ధన్నపేట, నర్సంపేట ఎంఎల్‌ఎస్ గోదాములకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ ముద్రించిన కొత్త సంచులు చేరుకున్నాయి. సెప్టెంబర్ 1వతేదీ నుంచి అన్ని చౌకధరల దుకాణాల్లో ప్రతి కార్డు దారుడికి ఉచితంగా ‘సన్నబియ్యం ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యం’ అని ముద్రించిన బ్యాగులను డీలర్లు పంపిణీ చేయనున్నారు. దీంతో వినియోగదారులు ఇంటినుంచి బ్యాగు తెచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఈ సంచిపై సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చిత్రాలు ఉన్నాయి.

‘రేషన్’కు కొత్త బ్యాగులు

‘రేషన్’కు కొత్త బ్యాగులు