రాజ్య పురస్కార్‌ విజేతలకు డీఈఓ అభినందన | - | Sakshi
Sakshi News home page

రాజ్య పురస్కార్‌ విజేతలకు డీఈఓ అభినందన

Nov 10 2026 1:43 AM | Updated on Nov 10 2026 1:43 AM

విజయనగరం అర్బన్‌: అమరావతి లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ చేతుల మీదుగా రాజ్య పురస్కార్‌ సర్టిఫికెట్లు, ప్రశంసాపత్రాలు అందుకున్న జిల్లా స్కౌట్స్‌ లక్కిడాం జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థి బండారు చరణ్‌, కొత్తవలస జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థిని ఎల్‌.ధనలక్ష్మి, గైడ్స్‌ రిటైర్డ్‌ గ్రేడ్‌–2 హెచ్‌ఎం చోడవరపు నారాయణమూర్తితో పాటు ఉపాధ్యాయులను డీఈఓ యూ.మాణిక్యం నాయుడు సోమవారం అభినందించారు. అదేవిధంగా రాజ్య పురస్కార్‌ పూర్తి చేసిన లక్కిడాం జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థి కర్రి దుర్గాప్రసాద్‌, మెట్టపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థిని నాగప్రవల్లికకు ప్రశంసాపత్రాలను అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement