గ్రహణం ఎఫెక్ట్‌ | - | Sakshi
Sakshi News home page

గ్రహణం ఎఫెక్ట్‌

Mar 4 2026 7:14 AM | Updated on Mar 4 2026 7:14 AM

విజయనగరం టౌన్‌: చంద్రగ్రహణం పురస్కరించుకుని జిల్లాలో ఉన్న ఆలయాలన్నింటిని మూసివేశారు. కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కావడంతో మంగళవారం ఉదయం నుంచే ఆలయాలు మూసివేశారు. బుధవారం వేకువజామునుంచి సంప్రోక్షణ పూజలు అనంతరం ఉదయం 8 గంటల నుంచి ఆలయాలు తెరచుకోనున్నాయి.

గ్రహణం పడిన వేళ..

రాజాం: పట్టణంలోని నరసింహనాయుడు కాలనీలో మహిళలు చంద్రగ్రహణం తెలుసుకునేందుకు పూర్వీకులు ఆచరించే సంప్రదాయాన్ని కొనసాగించారు. పాలపర్తి స్వాతి ఇంటి వద్ద ఇత్తడి పల్లెంలో పసుపునీళ్లుపోసి రోకలిని నిలబెట్టి గ్రహణ సమయాన్ని తెలుసుకున్నారు. గ్రహణం ఉన్న సమయంలో నిలిచిన రోకలికి హారతిచ్చి పూజలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement