10లో
సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ మేయర్‌గా వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని గెలిపిస్తే కూటమి ప్రభుత్వ అరాచకాల నుంచి విశాఖ నగరాన్ని కాపాడటంతో పాటు పర్యావరణ విధ్వంసాన్ని అడ్డుకుంటామని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ, మేయర్ అభ్యర్థి వరుదు కల్యాణి తెలిపారు. శుక్రవారం జీవీఎంసీ పరిధిలోని విశాఖ దక్షిణ, ఉత్తర, పెందుర్తి నియోజకవర్గాల్లో ఆమె విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
117 వార్డులో వృద్ధురాలిని ఓటు అభ్యర్థిస్తున్న మేయర్ అభ్యర్థి వరుదు కల్యాణి, చిత్రంలో మాజీ ఎమ్మెల్యే అదీప్‌రాజ్
దక్షిణ నియోజవర్గ కార్పొరేటర్ అభ్యర్థుల సమావేశంలో పాల్గొన్న మేయర్ అభ్యర్థి వరుదు కల్యాణి, చిత్రంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి
ఉత్తర నియోజకవర్గంలో బజ్జీలు వేస్తున్న మేయర్ అభ్యర్థి వరుదు కల్యాణి
కూరగాయలు విక్రయించే వ్యాపారిని ఓటు అభ్యర్థిస్తున్న వరుదు కల్యాణి


