శనివారం శ్రీ 8 శ్రీ ఆగస్టు శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

శనివారం శ్రీ 8 శ్రీ ఆగస్టు శ్రీ 2026

Aug 8 2026 8:43 AM | Updated on Aug 8 2026 8:43 AM

శనివారం శ్రీ 8 శ్రీ ఆగస్టు శ్రీ 2026 ● బోనమెత్తిన ఊరు వాడ 8లోu 9లోu

న్యూస్‌రీల్‌

● బోనమెత్తిన ఊరు వాడ

ఆషాఢమాసం సందర్భంగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా గ్రామ దేవతలకు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ఉదయం పోచమ్మ, ఊరడమ్మ, ఎల్లమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా వచ్చి నైవేద్యం సమర్పించారు. వేడుకల్లో ప్రజలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

– అనంతగిరి

బొంరాస్‌పేట: మెట్లకుంటలో బోనాలతో మహిళలు

ధారూరు: స్టేషన్‌ ధారూరులో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement