గత నవంబర్ 10వ తేదీన..
గత ఏడాది నవంబర్ 10న కలెక్టరేట్ వద్ద పీజీఆర్‌ఎస్ సందర్భంగా తొట్టంబేడు మండలంలోని శ్రీకృష్ణాపురం రెవెన్యూ పరిధిలో తమ భూ సమస్యకు పరిష్కారం చూపాలని ఎస్. వీరాస్వామీ(72), ఆయన సతీమణి ఎస్.అమరావతి దీక్ష చేపట్టారు. ఆరు నెలలుగా వారు కలెక్టరేట్‌కు తిరుగుతున్నారు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో వారి కుమారుడు ప్రేమ్‌కుమార్ వారి తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నారు. అయితే పోలీసులు ప్రేమ్‌కుమార్ బ్యాగ్‌లో పెట్రోల్ క్యాన్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వారిని తిరుచానూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
గత నవంబర్ 10వ తేదీన..


