లీటరుకు రూ.8 ఆదా
మన రాష్ట్రం కంటే తమిళనాడులో పెట్రోల్ ధర లీ టర్‌కు 8 తక్కువ. మా ప్రాంతం రాష్ట్ర సరిహద్దు లో ఉండడంతో అక్కడికి వెళ్లి ఫుల్ ట్యాంక్ చేయించుకుని వచ్చేస్తాం. నగరి నుంచి 14 కి.మీ వెళితే తమిళనాడుకు చెందిన పెట్రోల్ బంక్ ఉంది. అక్కడకు వెళ్లి ఫుల్ ట్యాంక్ చేయిస్తే రూ.120 దాకా ఆదా అవుతుంది. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఎన్నో హామీలు గుప్పించారు. అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామన్నారు. కానీ ఇంతవరకు తగ్గించలేదు. ఆయన మారరు అంతే.
– ప్రకాష్, ముడి పల్లి గ్రామం నగరి మండలం
●


