
చెంచురెడ్డికి కన్నీటి వీడ్కోలు
● రాజకీయ గురువు పాడె మోసిన మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి
శ్రీకాళహస్తి: మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి చెంచురెడ్డికి అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. బుధవారం ఈమేరకు అంతిమయాత్రలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. తన రాజకీయ గురువు పాడే మోశారు. కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వరాల కమిటీ మాజీ అంజూరు తారక శ్రీనివాసులు, వైఎస్సార్‌సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు, నేతలు పగడాల రాజు, కొత్తపాటి శ్రీనివాసులురెడ్డి, ఉత్తరాజి శరవణ కుమార్, శ్రీవారి సురేష్, మున్నా రాయల్, జయశ్యామ్ రాయల్, పులి రామచంద్ర, కంఠా ఉదయ్ కుమార్, యుగంధర్ రెడ్డి, నాగరాజు రెడ్డి, చెంచయ్య నాయుడు, చిందేపల్లి మధుసూదన్‌రెడ్డి, మధు రెడ్డి, దిలీప్, రంగయ్య, జీవీకే రెడ్డి, జై కష్ణారెడ్డి, అట్ల రమేష్, యాకూబ్, సురేష్, దినేష్ పాల్గొన్నారు.