చాయ్‌ పే చర్చ | - | Sakshi
Sakshi News home page

చాయ్‌ పే చర్చ

Aug 13 2025 9:28 PM | Updated on Aug 13 2025 9:28 PM

చాయ్‌ పే చర్చ

చాయ్‌ పే చర్చ

తిరుపతి గాంధీరోడ్డు: తిరుపతిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ మంగళవారం ఉదయం చాయ్‌ పే చర్చ కార్యక్రమం ఉదయం 7.30 గంటలకు బాబు జగ్జీవన్‌ రావు పార్క్‌ వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలు, ప్రజలతో మమేకమై సలహాలు, సూచనలు చేశారు. అనంతరం ఉదయం 9 గంటలకు శంకరంబాడికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం లీలామహల్‌ కూడలి నుంచి శోభాయాత్రగా కచ్ఛపి ఆడిటోరియానికి చేరుకున్నారు. అనంతరం కార్యకర్తలతో సమావేశమయ్యారు. తరువాత సాయత్రం 5 గంటలకు మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. అనంతరం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నాయకులతో సమావేశమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement