45 రోజులు కాపురం చేశాక వద్దంటున్నాడు.. | Woman Protest In Front Of Husband Home Lover Cheating Marriage warangal | Sakshi
Sakshi News home page

45 రోజులు కాపురం చేశాక వద్దంటున్నాడు..

Mar 10 2022 12:03 PM | Updated on Mar 11 2022 1:24 PM

Woman Protest In Front Of Husband Home Lover Cheating Marriage warangal - Sakshi

అనిల్‌కుమార్‌, స్రవంతి (ఫైల్‌ ఫొటో)

సాక్షి, వరంగల్‌: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం బట్టు తండా 2 లో బాదావత్ అనిల్ కుమార్ ఇంటి ముందు అతని భార్య స్రవంతి ఆందోళన చేపట్టింది. చౌటపల్లి శివారు లచ్చ తండాకు చెందిన స్రవంతితో ఈ ఏడాది జనవరిలో అతనితో ప్రేమ వివాహం చేసుకుంది.

అనిల్‌ కుమార్‌ ఇంటి ముందు నిరసన చేస్తున్న అతని భార్య స్రవంతి

అయితే నెల 15 రోజులు కాపురం చేసిన అనిల్‌ కుమార్‌.. ఇప్పుడు తనను వద్దంటున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఏం చేయాలో తెలియక గురువారం స్రవంతి తన భర్త ఇంటి ముందు నిరసన దీక్ష చేపట్టింది. తన భర్తే కావాలంటూ తనకు న్యాయం చేయాలని ఆమె అధికారులు వేడుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement