వైరల్‌: మీరేనా.. మేమూ షికారు చేస్తాం! | Two Monkeys On Vehicles, And Pose To Photos | Sakshi
Sakshi News home page

వైరల్‌: మీరేనా.. మేమూ షికారు చేస్తాం!

Aug 3 2021 1:41 PM | Updated on Aug 3 2021 1:41 PM

Two Monkeys On Vehicles, And Pose To Photos - Sakshi

బైక్‌ పైకెక్కి అద్దంలో చూసుకుంటున్న వానరం, ఆటో టాప్‌పై కూర్చొని ఫోజు కొడుతోన్న కోతి

మీరే కాదు మేము కూడా షికారు చేయగలమంటున్నాయి వానరాలు! నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో సోమవారం రెండు కోతులు వాహనాలెక్కి ఫోజులు కొట్టాయి. ఓ వానరం బైక్‌ అద్దంలో చూసుకుని హొయలు పోగా, మరో కోతి ఆటో టాప్‌పైన ఠీవీగా కూర్చుంది. ఈ రెండు చిత్రాలను ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది.
– నాగిరెడ్డిపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement