తెలంగాణలో కొత్తరేషన్‌ కార్డుల పంపిణీకి తేదీ ఖరారు.. ఎప్పటినుంచంటే? | Telangana New Ration Cards Distribution Begins On This Date | Sakshi
Sakshi News home page

తెలంగాణలో కొత్తరేషన్‌ కార్డుల పంపిణీకి తేదీ ఖరారు.. ఎప్పటినుంచంటే?

Feb 25 2025 4:26 PM | Updated on Feb 25 2025 4:45 PM

Telangana New Ration Cards Distribution Begins On This Date

సాక్షి,హైదరాబాద్‌ : కొత్త రేషన్ కార్డుల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం తేది ఖరారు చేసింది. ఎలక్షన్ కోడ్ లేని ముందుగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో మార్చి 1 నుంచి కొత్త రేషన్‌ కార్డులను పంపిణీ చేయనుంది. ‘కోడ్’ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్‌ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేయనుందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఎక్స్‌వేదికగా పోస్ట్‌ చేశారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement