Lockdown: డ్రోన్‌తో బందోబస్తు పర్యవేక్షణ | Telangana Lockdown: Drone Petorling In Suryapet Police | Sakshi
Sakshi News home page

సూర్యాపేట పోలీసుల సరికొత్త ప్రయోగం

May 22 2021 10:44 AM | Updated on May 22 2021 10:57 AM

Telangana Lockdown: Drone Petorling In Suryapet Police - Sakshi

సూర్యాపేటలో బందోబస్తు పర్యవేక్షిస్తున్న డ్రోన్‌

డ్రోన్‌ కెమెరాతో పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. లాక్‌డౌన్‌ అమలులో భాగంగా పోలీసులు ఇలా ప్రత్యేకంగా ఏర్పాటుచేసి సైరన్‌ కలిగిన డ్రోన్‌తో గల్లీల్లో సైతం పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. మీ కోసం పోలీసులు ఉన్నారు అని భరోసా కల్పిసూ్తనే, లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించేలా చూస్తున్నారు.
- సాక్షి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్, సూర్యాపేట

Advertisement
 
Advertisement
Advertisement