సీబీఐటీకి ఐఎస్‌ఓ సర్టిఫికేషన్‌  | Telangana: ISO Certification For CBIT | Sakshi
Sakshi News home page

సీబీఐటీకి ఐఎస్‌ఓ సర్టిఫికేషన్‌ 

Jan 17 2023 1:23 AM | Updated on Jan 17 2023 3:34 PM

Telangana: ISO Certification For CBIT - Sakshi

మణికొండ: గండిపేటలోని చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీకి హెచ్‌వైఎం ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి ఐఎస్‌ఓ 9001:2015 నాణ్యతా వ్యవస్థల ప్రామాణిక దృవపత్రం లభించింది.

2002 సంవత్సరం నుంచి సీబీఐటీకి ఐఎస్‌ఓ 9001 ప్రమాణాల కింద దృవీకరించచడం జరుగుతోందని కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ పి.రవీందర్‌రెడ్డి తెలిపారు. ఇదంతా కళాశాల స్టాఫ్‌ కృషి ఫలితమేనని ఆయన పేర్కొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement