వరంగల్‌ జిల్లాల పేర్ల మార్పుపై గెజిట్‌ | Telangana: Districts Name Change Gazette Notice Released | Sakshi
Sakshi News home page

వరంగల్‌ జిల్లాల పేర్ల మార్పుపై గెజిట్‌

Jul 13 2021 3:35 AM | Updated on Jul 13 2021 9:03 AM

Telangana: Districts Name Change Gazette Notice Released - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్‌ జిల్లాల పేర్లను మార్చడానికి ప్రభుత్వం సోమవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా పేరును హన్మకొండగా, వరంగల్‌ రూరల్‌ జిల్లా పేరును వరంగల్‌గా మార్పు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ నోటిఫికేషన్‌ ఇచ్చారు. 30 రోజుల్లోగా ప్రజలు తమ అభ్యంతరాలను సంబంధిత కలెక్టర్లకు లిఖిత పూర్వకంగా అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement