Rythu Bandhu: పదో విడత రైతుబంధు నిధుల జమకు అంతా సిద్ధం | Telangana: Deposit of the Tenth Installment of Rythubandhu Funds | Sakshi
Sakshi News home page

తెలంగాణ: రేపటి నుంచి అకౌంట్లలో పదో విడత రైతుబంధు నిధుల జమ

Dec 27 2022 9:29 PM | Updated on Dec 27 2022 9:36 PM

Telangana: Deposit of the Tenth Installment of Rythubandhu Funds - Sakshi

తెలంగాణలో రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధుల జమ కొనసాగనుంది.. 

హైదరాబాద్‌: తెలంగాణలో రైతుల ఖాతాల్లో రేపటి నుంచి(బుధవారం, డిసెంబర్‌ 28వ తేదీ) నుంచి పదో విడత రైతు బంధు నిధులు జమ కానున్నాయి. 

ఇప్పటికే పదో విడత కింద రూ.7,676.61 కోట్లు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. అర్హులైన 70.54 లక్షల మంది రైతలు ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ కానున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement