Hyderabad: ఎక్కడికక్కడ నిలిచిపోయిన మెట్రో రైళ్లు | Technical Glitch in Hyderabad Metro Train Once Again | Sakshi
Sakshi News home page

Hyderabad: ఎక్కడికక్కడ నిలిచిపోయిన మెట్రో రైళ్లు

Mar 20 2026 11:30 AM | Updated on Mar 20 2026 1:23 PM

Technical Glitch in Hyderabad Metro Train Once Again

సాక్షి, హైదరాబాద్‌: మరోసారి హైదరాబాద్‌ మెట్రో ట్రైన్‌లో సాంకేతిక సమస్య ఏర్పడింది. అమీర్‌పేట్‌-రాయదుర్గం మార్గంలో అంతరాయం ఏర్పడింది. జూబ్లీచెక్‌ పోస్టు దగ్గర మెట్రో ట్రైన్‌ నిలిచిపోయింది. దీంతో రెండు వైపులా  కూడా మెట్రో రైళ్లు నిలిచిపోయాయి.

కార్యాలయాలకు వెళ్లే సమయంలో ఈ అంతరాయం కలగడంతో ఐటీ ఉద్యోగులతో పాటు విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. రంగంలోకి దిగిన టెక్నికల్ బృందం సమస్యను పరిష్కరించే పనిలో ఉందని.. కొద్దిసేపట్లో సేవల పునరుద్ధరణ జరుగుతుందని మెట్రో అధికారులు తెలిపారు.

 


 

Advertisement
 
Advertisement
Advertisement