శివరాత్రికి ప్రత్యేక బస్సులు | Special Buses for Maha Shivaratri in Telangana | Sakshi
Sakshi News home page

శివరాత్రికి ప్రత్యేక బస్సులు

Feb 13 2026 5:47 AM | Updated on Feb 13 2026 5:47 AM

Special Buses for Maha Shivaratri in Telangana

సాక్షి, సిటీబ్యూరో: మహాశివరాత్రి సందర్భంగా  కీసర, ఏడుపాయల జాతర, బీరంగూడ జాతరలకు వెళ్లే  భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు  ఆర్టీసీ అధికారులు ఓ ప్రకటనలో  తెలిపారు.

సికింద్రాబాద్‌ రెజిమెంటల్‌ బజార్, అమ్ముగూడ, ఉప్పల్‌ క్రాస్‌రోడ్స్, ఈసీఐఎల్‌ క్రాస్‌రోడ్స్‌ నుంచి కీసర, ఏడుపాయాల జాతరకు  330 బస్సులను  ప్రత్యేకంగా నడపనున్నారు.అలాగే సీబీఎస్, పటాన్‌చెరు నుంచి 155 బస్సులు  బీరంగూడ జాతరకు  నడుస్తాయి. ఈ నెల 13వ తేదీ నుంచి 17 వరకు  ఈ బస్సులు  అందుబాటులో ఉంటాయన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement