హైదరాబాద్‌: వ్యాక్సిన్‌ వేసుకున్న కాసేపటికే కోమాలోకి 

Sanitation Worker Went Into Coma After Taken Corona Vaccine - Sakshi

సాక్షి, ఉప్పల్‌ (హైదరాబాద్‌): కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్న పారిశుధ్య కార్మికురాలు కొద్ది సేపట్లోనే కోమాలోకి వెళ్లింది. పీర్జాదిగూడ కార్పొరేషన్‌ పరిధిలోని హెల్త్‌ సెంటర్‌లో ఈ సంఘటన జరిగింది. పీర్జాదిగూడలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న ఎన్‌.లత(30) శనివారం సాయంత్రం స్థానిక హెల్త్‌ సెంటర్‌లో కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ వేయించుకుంది. తర్వాత కొద్దిసేపటికే ఆమె అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయింది. దీంతో లతను అత్యవసర చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.   

చదవండి: (తెలంగాణ: సాయంత్రం 6.30 వరకే ఆ‌ దుకాణాలు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top