ఉత్తమ అవార్డుకు సాక్షి ఫొటోగ్రాఫర్‌ ఎంపిక | Sakshi Photographers Won Awards Photography Competition | Sakshi
Sakshi News home page

ఉత్తమ అవార్డుకు సాక్షి ఫొటోగ్రాఫర్‌ ఎంపిక

Aug 18 2022 1:50 AM | Updated on Aug 18 2022 11:42 AM

Sakshi Photographers Won Awards Photography Competition

అవార్డుకు ఎంపికైన ఫొటో 

భువనగిరి: స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫొటోగ్రఫీ అకాడమీ ఆధ్వర్యంలో విజయవాడలో ‘వన్‌ నేషన్‌ వన్‌ ఫ్లాగ్‌’పై నిర్వహించిన పోటీల్లో సాక్షి దినపత్రిక యాదాద్రి భువనగిరి జిల్లా ఫొటోగ్రాఫర్‌ కోల్లోజు శివకుమార్‌ పంపిన చిత్రం ఎంపికైంది. ఈనెల 19న విజయవాడలో జరగనున్న కార్యక్రమంలో శివకుమార్‌ అవార్డు అందుకోనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement