Telangana: మరో రెండు రోజులు వర్షాలు  | Rains To Continue For Two More Days In Telangana | Sakshi
Sakshi News home page

Telangana: మరో రెండు రోజులు వర్షాలు

Sep 30 2021 4:03 AM | Updated on Sep 30 2021 4:03 AM

Rains To Continue For Two More Days In Telangana - Sakshi

 రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతోనే గురు, శుక్రవారాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతోనే గురు, శుక్రవారాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement