Photo Feature: కల్లు కమ్మగుంది..

ఆర్మూర్ పట్టణంలోని గోల్ బంగ్లా వద్ద ఆదివారం ఓ కోతి కల్లు తాగింది. కల్లు కవర్‌ను తెచ్చుకొని గోడపై కూర్చొని రుచి చూసింది.