Telangana Night Curfew Extended: మే 15 వరకు కొనసాగనున్న రాత్రి కర్ఫ్యూ - Sakshi
Sakshi News home page

తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

May 7 2021 6:48 PM | Updated on May 7 2021 7:17 PM

Night Curfew Extended In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో రాత్రి పూట కర్వ్యూను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరో వారంరోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మే 15 వరకు కొనసాగనున్న రాత్రి కర్ఫ్యూ కొనసాగనుంది. కాగా, తెలంగాణలో కొత్తగా 5,892 కరోనా కేసులు, 46 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 4,81,540కు,2,625కు చేరాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 73,851 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement