Nala Collapses In Hyderabad Goshamahal - Sakshi
Sakshi News home page

Hyderabad: గోషామహల్‌లో కుంగిన పెద్ద నాల

Dec 23 2022 3:01 PM | Updated on Dec 23 2022 3:43 PM

Nala Collapses In Hyderabad Goshamahal - Sakshi

హైదరాబాద్‌: నగరంలోని గోషామహల్‌లో గల పెద్ద నాల కుంగిపోయింది.  దాంతో నాలాపై ఉన్న కార్లు, ఆటోలు, బైక్‌లు సైతం ధ్వంసమయ్యాయి. శుక్రవారం కావడంతో గోషామహల్‌ బస్తీలో మార్కెట్‌ ఏర్పాటు చేశారు.

సంతమార్కెట్‌ దుకాణాలు నాలపై ఉండటంతో ఆ దుకాణాలు కూడా ధ్వంసమయ్యాయి. నాలా కుంగిపోవడంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. పెద్దనాలా కుంగిన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. మార్కెట్‌కు పెద్ద ఎత్తున వచ్చిన జనాలను ఇళ్లను తరలిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement