16 ఏళ్ల ప్రస్థానాన్ని సెప్టెంబర్‌ గుర్తు చేసింది: కేటీఆర్‌  | KTR: This September Marks Completion Of 16 Years In Public Life | Sakshi
Sakshi News home page

KTR On Twitter: ప్రజా జీవితంలో 16 ఏళ్ల ప్రస్థానం సెప్టెంబర్‌ గుర్తు చేసింది..

Oct 1 2022 10:46 AM | Updated on Oct 1 2022 3:05 PM

KTR: This September Marks Completion Of 16 Years In Public Life - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: ‘ప్రజా జీవితంలో నేను 16 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న తీరును ఈ సెప్టెంబర్‌ గుర్తు చేస్తోంది. ఎనిమిదేళ్ల పాటు తెలంగాణ ఉద్యమంలో, ఆ తర్వాత మరో ఎనిమిదేళ్లు ప్రభుత్వంలో అనేక జ్ఞాపకాలు. మారు ఆలోచన లేకుండా తెలంగాణ ప్రజలు నాతో మొదలుకుని టీఆర్‌ఎస్‌ పార్టీ క్షేత్రస్థాయి నాయకుల వరకు ఇస్తున్న మద్దతుకు ధన్యవాదాలు. 2006 సెప్టెంబర్‌లో జరిగిన కరీంనగర్‌ ఉపఎన్నిక తెలంగాణ ఉద్యమంలోకి, టీఆర్‌ఎస్‌లోకి వచ్చేందుకు నాకు మార్గం చూపింది’ అని మంత్రి కేటీ రామారావు ట్వీట్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement