భార్య, అత్తలపై కత్తితో దాడి.. భార్య మృతి | Husband attacks wife with a knife in Sircilla | Sakshi
Sakshi News home page

భార్య, అత్తలపై కత్తితో దాడి.. భార్య మృతి

Sep 2 2026 9:33 PM | Updated on Sep 2 2026 9:42 PM

 Husband attacks wife with a knife in Sircilla

సాక్షి, సిరిసిల్ల : ఎల్లారెడ్డి పేట మండలం పదిరలో దారుణం జరిగింది. ఈ రోజు ( బుధవారం)కుటుంబ కలహాలతో భార్యపై భర్త కత్తితో దాడి చేశాడు. ఈ సమయంలో అడ్డుకోవడానికి వచ్చిన అత్తపైన దాడి చేశాడు. దీంతో భార్య అక్కడికక్కడే మృతిచెందింది. తీవ్రగాయాలైన అత్తను ఆసుపత్రికి తరలించారు. దీంతో వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement