హైదరాబాద్‌: పలు చోట్ల భారీ వర్షం | Heavy Rainfall In Many Places In Telangana Hyderabad, Check Weather Updates Details Inside | Sakshi
Sakshi News home page

Heavy Rains In Hyderabad: పలు చోట్ల భారీ వర్షం

Oct 11 2024 6:45 PM | Updated on Oct 11 2024 7:01 PM

heavy rain in hyderabad

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.  ఆకాశంలో దట్టంగా మేఘాలు కమ్ముకున్నాయి. నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్‌, బంజరాహిల్స్‌, ఖైరతాబాద్‌లో భారీ వాన పడుతోంది. 

ఇక.. ఇప్పటికే కాప్రా, నాగారం, దమ్మాయిగూడ, యాప్రాల్, నేరేడ్‌మెట్, మల్కాజిగిరి, తిరుమలగిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, బోవెన్‌పల్లి, కొంపల్లి, అమీర్‌పేట్ ప్రాంతాల్లో​ వర్షం కురిసింది.

 

Advertisement
 
Advertisement
Advertisement