యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్లులో అగ్నిప్రమాదం | Fire at Yadadri Thermal Power Plant | Sakshi
Sakshi News home page

యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్లులో అగ్నిప్రమాదం

May 17 2026 2:18 PM | Updated on May 17 2026 4:26 PM

Fire at Yadadri Thermal Power Plant

నల్లగొండ: వీర్లపాలెంలో యాదాద్రి థర్మర్‌ పవర్‌ ప్లాంటులో అగ్ని ప్రమాదం జరిగింది. యూనిట్‌-3లో బాయిలర్‌ పేలడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై అప్రమత్తమైన ప్లాంట్‌ సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చింది. ప్రమాదంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనాస్థలంలో దట్టమైన పొగ అలుముకుంది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతుండడంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement