హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో అగ్ని ప్రమాదం | Fire Accident In Hyderabad Jubilee hills | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో అగ్ని ప్రమాదం

Published Tue, Jun 25 2024 3:23 PM | Last Updated on Tue, Jun 25 2024 4:45 PM

Fire Accident In Hyderabad Jubilee hills

హైదరాబాద్‌:  నగరంలోని జూబ్లీహిల్స్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం మధ్యాహ్న సమయంలో జర్నలిస్టు కాలనీ బస్టాప్‌ ఎదురుగా ఉన్న బిల్డింగ్‌లో  అగ్ని ప్రమాదం జరిగింది.   ఆ బిల్డింగ్‌లోని నాలుగో అంతస్తులో ప్రమాదం చోటు చేసుకుంది. 

ఆ ఫ్లోర్‌లో సాఫ్ట్‌వేర్‌ కంపెనీని రన్‌ చేస్తున్నారు. దాంతో సాష్ట్‌వేర్‌ ఉద్యోగులంతా భయంతో బయటకు పరుగులు తీశారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.  అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలార్పినట్లు సమాచారం.

జూబ్లీహిల్స్ లో అగ్నిప్రమాదం సాఫ్ట్వేర్ ఆఫీస్ లో చెలరేగిన మంటలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement