తెలంగాణ గాంధీ సీఎం కేసీఆర్‌: ఎర్రబెల్లి | Errabelli Dayakar Rao Appericiate Telangana CM KCR | Sakshi
Sakshi News home page

తెలంగాణ గాంధీ సీఎం కేసీఆర్‌: ఎర్రబెల్లి

Feb 15 2022 12:56 AM | Updated on Feb 15 2022 2:58 PM

Errabelli Dayakar Rao Appericiate Telangana CM KCR - Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన సీఎం కేసీఆర్‌.. తెలంగాణ గాంధీ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణా భివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. ఆయన సోమవారం సాయంత్రం హనుమకొండలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ నాడు దేశ స్వాతంత్య్రం కోసం మహాత్మా గాంధీ నేతలను సమీకరించి పోరాడితే.. కేసీఆర్‌ తెలంగాణ తేవడంతోపాటు గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపిస్తున్నార న్నారు. కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 15, 16, 17 తేదీల్లో మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.   

Advertisement
 
Advertisement
Advertisement