Covid-19: ఆస్పత్రిలో బెడ్స్‌ కావాలా?

Covid 19: You Can Call These Numbers To Know About Beds Availability - Sakshi

ఈ నంబర్లకు కాల్‌ చేసి తెలుసుకోండి

లక్డీకాపూల్‌: కోవిడ్‌ సెకండ్‌వేవ్‌ ఉధృతి నేపథ్యంలో ఆసుపత్రుల్లో పడకలు దొరకని పరిస్థితి. అతికష్టం మీద పడక సమస్య తీరినా.. వెంటిలేటర్‌ ఖాళీ లేకపోవడమో.. లేక ఆక్సిజన్‌ బెడ్స్‌ సామర్థ్యం లేని దుస్థితి. ఈ నేపథ్యంలో ఆసుపత్రుల్లో బెడ్స్‌ కోసం ప్రజలు సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లు, వివరాలు మీ కోసం ‘సాక్షి’ అందిస్తోంది.

ప్రభుత్వ ఆసుపత్రులు

 • టిమ్స్, గచ్చిబౌలి     – 94949 02900 
 • గాంధీ     – 93922 49569
 • ఈఎస్‌ఐ, సనత్‌నగర్‌     – 77029 85555 
 • జిల్లా దవాఖాన, కింగ్‌కోఠి     – 80085 53882 
 • ఉస్మానియా     – 98499 02977 
 • మిలిటరీ హాస్పిటల్, తిరుమలగిరి     – 78895 29724 
 • నిలోఫర్‌     – 94406 12599 
 • చెస్ట్‌ హాస్పిటల్‌     – 99492 16758 
 • ఫీవర్‌ హాస్పిటల్, నల్లకుంట     – 93470 43707 
 • ఏరియా ఆసుపత్రి, మలక్‌పేట     – 98662 44211,
 • ఏరియా హాస్పిటల్, గోల్కొండ     – 94409 38674 
 • ఏరియా హాస్పిటల్, నాంపల్లి     – 80085 53888 
 • సీహెచ్‌సీ రాజేంద్రనగర్‌     – 80085 53865 
 • ఏరియా హాస్పిటల్, వనస్థలిపురం     – 80085 53912 
 • జిల్లా దవాఖాన, కొండాపూర్‌    – 94400 61197 
 • సీహెచ్‌సీ, హయత్‌నగర్‌     – 80085 53863

ప్రైవేట్‌ ఆసుపత్రులు

 • కిమ్స్, కొండాపూర్‌     – 98495 54428 
 • ఆదిత్య బొగ్గులకుంట     – 99851 75197 
 • అపోలో జూబ్లీహిల్స్‌/కంచన్‌ బాగ్‌    – 92462 40001 
 • రెయిన్‌ బో, బంజారాహిల్స్‌     – 99591 15050
 • ఒమేగా, బంజారాహిల్స్‌     – 98480 11421 
 • సెయింట్‌ థెరిస్సా, ఎర్రగడ్డ    – 90320 67678 
 • మల్లారెడ్డి ఇన్‌ స్టిట్యూట్, సూరారం    – 98498 91212 
 • వివేకానంద, బేగంపేట     – 99482 68778 
 • కేర్, బంజారాహిల్స్‌/ హైటెక్‌సిటీ     – 99560 69034 
 • నోవా     – 93917 11122 
 • కామినేని     – 94910 61341 
 • అస్టర్‌ ప్రైమ్, అమీర్‌పేట     – 91777 00125 
 • వాసవి, లక్డీకాపూల్‌     – 98481 20104
 • యశోద     – 99899 75559,  93900 06070
 • మల్లారెడ్డి ఆస్పత్రి, సూరారం      – 87903 87903 
 • రవి హిలియోస్, ఇందిరాపార్క్‌  – 98490 84566 
 • ఇమేజ్, అమీర్‌పేట/మాదాపూర్‌ – 90000 07644 
 • ప్రతిమ, కాచిగూడ        99593 61880/  97039 90177 
 • ఏఐజీ, గచ్చిబౌలి    –040–4244 4222,  6744 4222
 • విరించి, బంజారాహిల్స్‌      – 040 4699 9999 
 • మెడికోవర్, మాదాపూర్‌     – 040 68334455 
 • సన్‌ షైన్‌     – 040 44550000, 80081 08108
 • దక్కన్‌     – 90000 39595, 
 • స్టార్, బంజారాహిల్స్‌    – 040 4477 7777 
 • మమత–బాచుపల్లి     – 78932 11777 
 • ఆయాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ కనకమామిడి – 98496 05553 
 • మెడిసిటీ ఇన్‌స్టిట్యూట్‌ , మేడ్చల్‌ – 97037 32557 
 • వీఆర్కే మెడికల్‌ కాలేజీ, మెయినాబాద్‌ – 99859 95093 
 • షాదన్‌ మెడికల్‌ కాలేజీ, హిమాయత్‌సాగర్‌ – 98482 88697   
 • చదవండి: Bachupally: 840 ఫ్లాట్స్‌.. 320 విల్లాలు: 24/7వలంటీర్లు
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

15-05-2021
May 15, 2021, 11:09 IST
లండన్‌: గతేడాది ఇంగ్లాండ్‌ దేశాన్ని కరోనా మహమ్మారి అల్లకల్లోలం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ దేశం కరోనాపై విజయం సాధిస్తున్నట్లు కనిపిస్తోంది....
15-05-2021
May 15, 2021, 10:49 IST
ఎంజీఎం/వరంగల్‌ : ఎన్నో ఆశలతో తమ ప్రాణాలు నిలుస్తాయనే భావనతో వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి వచ్చే వారికి నిరాశే మిగులుతోందని బీజేపీ...
15-05-2021
May 15, 2021, 08:52 IST
కుటుంబానికంతా సోకిన వైరస్‌. ఈ క్రమంలో వృద్ధురాలు మృతి. అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ లేకపోవడంతో స్పందించిన ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి. ...
15-05-2021
May 15, 2021, 08:47 IST
రెండు నెలల నుంచి 250 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా.. ఐసోలేషన్‌ అయిన వారందరికీ అవసరమైన సేవలను అందజేశారు. 
15-05-2021
May 15, 2021, 08:27 IST
ఈ 4 గంటల సమయం తమకు తక్కువని భావిస్తున్న అనేక మంది నగరవాసులు ఒక్కసారిగా బయటకు వచ్చేస్తున్నారు.
15-05-2021
May 15, 2021, 05:25 IST
సత్యనారాయణపురం(విజయవాడ సెంట్రల్‌): కోవిడ్‌ వ్యాక్సిన్‌లను విక్రయిస్తున్న ఓ ప్రభుత్వ వైద్యాధికారిని పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. జీ కొండూరు మండలం...
15-05-2021
May 15, 2021, 05:24 IST
ముంబై: కరోనా వైరస్‌ బారినపడి, చికిత్సతో పూర్తిగా కోలుకున్నప్పటికీ బ్లాక్‌ ఫంగస్‌ ముప్పు భయపెడుతోంది. అరుదుగా వచ్చే ఈ ఫంగస్‌...
15-05-2021
May 15, 2021, 05:04 IST
వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా కరోనా నుంచి ఊపిరి పీల్చుకుంటోంది. రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తయిన వారు ఇకపై మాస్కు ధరించాల్సిన...
15-05-2021
May 15, 2021, 04:58 IST
సాక్షి, న్యూఢిల్లీ: అత్యంత కఠిన పరిస్థితులు ఎదురైనా సరే భారతీయులు ఆత్మవిశ్వాసం కోల్పోరని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆ...
15-05-2021
May 15, 2021, 04:50 IST
సాక్షి, అమరావతి: దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కరోనా సెకండ్‌ వేవ్‌ భారీగా గండికొడుతోంది. లక్షలాది మంది తమ ఉద్యోగాలు,...
15-05-2021
May 15, 2021, 04:33 IST
న్యూఢిల్లీ: ఆసుపత్రిలో పడకల కోసం ఇంతటి క్లిష్టమైన పరిస్థితి వస్తుందని ఏనాడు ఊహించలేదని, ఇది హృదయవిదారకమని భారత టెస్టు బ్యాట్స్‌మన్,...
15-05-2021
May 15, 2021, 04:23 IST
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ (డీఆర్‌ఎల్‌) నికర...
15-05-2021
May 15, 2021, 04:18 IST
తిరుపతి రూరల్‌: చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని తొండవాడలో హీరా కళాశాలకు చెందిన ఐదు అంతస్తుల భవనంలో అత్యాధునిక వైద్య...
15-05-2021
May 15, 2021, 04:13 IST
ఒంగోలు టౌన్‌: పేదల ఆరోగ్యం కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడబోమని రాష్ట్ర విద్యుత్, అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు....
15-05-2021
May 15, 2021, 03:36 IST
సైనసైటిస్‌ (ముక్కు లేదా శ్వాసకు సంబంధించిన అలర్జీ) ఉన్న వారిలో ఎక్కువగా వస్తున్నట్టు నిపుణులు గుర్తించారు. బ్లాక్‌ ఫంగస్‌పై ఆందోళన...
15-05-2021
May 15, 2021, 03:00 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 ఉధృతి నేపథ్యంలో ఒకేసారి పెరిగిన డిమాండ్‌కు తగినంతగా ఆక్సిజన్‌ సేకరణ, పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం గణనీయ...
14-05-2021
May 14, 2021, 21:26 IST
సాక్షి, హైదరాబాద్‌:  రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్‌ను డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్ శుక్రవారం లాంచ్‌ చేసింది. త్వరలోనే ఇది మార‍్కెట్‌లోకి అందుబాటులోకి రానుంది. ఈ...
14-05-2021
May 14, 2021, 21:25 IST
న్యూఢిల్లీ: తూర్పు ఢిల్లీలోని దిల్షద్‌ గార్డెన్‌ నివాసి అయిన శశాంక్‌‌ శేఖర్‌(26) పుట్టుకతోనే అంధుడు. అదే లోపం ఉన్న మరో...
14-05-2021
May 14, 2021, 20:40 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌ను జయించిన వారిలో ఆ ఆనందం ఎక్కువ కాలం ఉండంటం లేదు. బ్లాక్‌ ఫంగస్‌ రూపంలో మరో సమస్య...
14-05-2021
May 14, 2021, 18:52 IST
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ మరణాల లెక్కలకు సంబంధించి తాజా అధ్యయనం షాకింగ్‌ అంచనాలను వెలువరించింది. అనేక దేశాలు వాస్తవ గణాంకాల...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top