తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు | Congress candidates finalized for Telangana Graduate MLC elections | Sakshi
Sakshi News home page

తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు

Sep 29 2026 11:32 PM | Updated on Sep 29 2026 11:40 PM

Congress candidates finalized for Telangana Graduate MLC elections

సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్‌కు సామ రామ్మోహన్ రెడ్డి, నల్గొండ–ఖమ్మం–వరంగల్‌కు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిలను ఎంపిక చేసింది.

అయితే ఇద్దరూ ఒక సామాజిక వర్గానికి చెందినవారే కావడంతో సామాజిక ప్రాతినిధ్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు సహా వివిధ సామాజిక వర్గాలకు చెందిన గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్న నేపథ్యంలో, రెండు స్థానాల్లోనూ ఒకే వర్గానికి ప్రాతినిధ్యం కల్పించడంపై చర్చ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement