హైదరాబాద్‌: మేయర్‌పై కేసు నమోదు | Bathukamma event: case filed on Hyderabad mayor using DJ | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌: మేయర్‌పై కేసు నమోదు

Oct 13 2024 9:29 PM | Updated on Oct 13 2024 9:29 PM

Bathukamma event: case filed on Hyderabad mayor using DJ

హైదరాబాద్‌, సాక్షి: బతుకమ్మ కార్యక్రమంలో శబ్ద కాలుష్యం నియమాలు ఉల్లంఘించినందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై కేసు నమోదైంది. 

శబ్ధ కాలుష్య నిబంధనలను ఉల్లంఘిస్తూ బతుకమ్మ వేడుకలకు అనుమతించి, సమయానికి మించి అధిక డెసిబుల్ సంగీతాన్ని అనుమతించారనే ఆరోపణలపై బంజారాహిల్స్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement