బీ న్యూ షోరూంలో సంక్రాంతి ఆఫర్లు

B New Mobiles and Electronics Showroom announced Sankranti offers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో గత ఎనిమిదేళ్లుగా ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న మొబైల్‌ రిటైల్‌ సంస్థ బీ న్యూ మొబైల్స్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ షోరూమ్‌ సంక్రాంతి పండుగ సందర్భంగా వినియోగదారులకు ఆఫర్లను ప్రకటించింది. ఎంపిక చేసిన మొబైల్స్‌ పై 10%, గృహోపకరణాల కొనుగోలుపై 60%వరకు, ల్యాప్‌టాప్‌పై రూ.20,000, టీవీలపై రూ.7000 వరకు తగ్గింపు ఇస్తున్నట్లు సంస్థ సీఎండీ వై.డి.బాలాజీ చౌదరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

ప్రతి కొనుగోలు కు ఎస్‌బీఐ కార్డుపై 5%, మోబీ క్విక్‌ పై రూ.1000, బజాజ్‌ ఫిన్‌సెర్వ్‌పై రూ.6000 వరకు క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లు ప్రకటించింది. సిబిల్‌ స్కోర్‌తో సంబంధంలేకుండా ఆధార్, పాన్‌ కార్డులపై మొబైల్, టీవీ, ల్యాప్‌టాప్‌లను 0% డౌన్‌ పేమెంట్, జీరో శాతం వడ్డీతో కొనుగోలు చేసేందుకు వినియోగదారులకు అవకాశం కల్పించింది. మరిన్ని ఆఫర్ల కోసం దగ్గరలోని బీ–న్యూ స్టోర్‌ను సందర్శించి, సంక్రాంతి ఆఫర్లను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top