ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్‌కు ఏసీబీ కోర్టు సమన్లు | ACB court summons KTR in Formula-E race case | Sakshi
Sakshi News home page

ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్‌కు ఏసీబీ కోర్టు సమన్లు

May 14 2026 6:38 PM | Updated on May 14 2026 7:54 PM

ACB court summons KTR in Formula-E race case

సాక్షి, హైదరాబాద్‌: ఫార్ములా ఈకారు రేసు కేసులో ఏసీబీ కోర్టు మాజీ మంత్రి కేటీఆర్‌కు సమన్లు జారీ చేసింది. అరవింద్‌ కుమార్‌, బీఎల్‌ఎన్‌రెడ్డికి సైతం సమన్లు పంపింది.  జులై 31న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీచేసింది. ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్‌ షీట్‌ను ఏసీబీ కోర్టు పరిగణలోకి తీసుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement