TS: ముగిసిన ‘అభయ హస్తం’ దరఖాస్తుల స్వీకరణ | Abhaya Hastham Application Process End In Telangana | Sakshi
Sakshi News home page

TS: ముగిసిన ‘అభయ హస్తం’ దరఖాస్తుల స్వీకరణ.. ఇక నుంచి ఆన్‌లైన్‌లో..

Jan 6 2024 9:30 PM | Updated on Jan 6 2024 9:33 PM

Abhaya Hastham Application Process End In Telangana - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ప్రజా పాలన అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 8లక్షల 94 వేలు దాటిన దరఖస్తులను తెలంగాణ  ప్రభుత్వం స్వీకరించింది. హైదరాబాద్‌లో  దరఖాస్తుల సంఖ్య 21 లక్షలు దాటింది.

రాష్ట్ర వ్యాప్తంగా కోటికిపైగా గృహస్తుల నుంచి దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించించారు. ఈ నెల 8వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించారని సీఎస్ శాంతకుమారి అధికారులను ఆదేశించారు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు: నిందితులకు వారెంట్‌ జారీ

Advertisement
 
Advertisement
Advertisement