తెలంగాణకు అమిత్‌ షా, జేపీ నడ్డా.. ఎప్పుడంటే! | Amit Shah JP Nadda Will Visit Telangana On June 15th And 25th | Sakshi
Sakshi News home page

తెలంగాణకు అమిత్‌ షా, జేపీ నడ్డా.. ఎప్పుడంటే!

Jun 6 2023 12:48 PM | Updated on Jun 6 2023 2:59 PM

Amit Shah JP Nadda Will Visit Telangana On June 15th And 25th - Sakshi

హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు రానున్నారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ9  ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని వివరించేందుకు ‘మహాజన్ సంపర్క్ యాత్ర’లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఈక్రమంలో వచ్చే నెలలో రాష్ట్ర బీజేపీ ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సమావేశాలకు ఈ ఇద్దరు నేతలు హాజరు కానున్నారు. 

ఈ నెల 15న ఖమ్మం పార్లమెంట్‌ పరిధిలో జరిగే బహిరంగ సభలో అమిత్‌షా  పాల్గొననున్నారు. అదే విధంగా 25న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. నాగర్ కర్నూల్లో ఏర్పాటు చేసిన సభకు హాజరు కానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement